అసమానతలను రూపుమాపడానికి అంబేద్క‌ర్ చేసిన కృషి గొప్ప‌ది – టిడిపి నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్, బాల్‌రాజ్‌గౌడ్‌

అసమానతలను రూపుమాపడానికి అంబేద్క‌ర్ చేసిన కృషి గొప్ప‌ది – టిడిపి నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్, బాల్‌రాజ్‌గౌడ్‌ హైదరాబాద్, ఏప్రిల్ 14, అద్దం న్యూస్ :      స‌మాజంలోని అసమానతలను రూపుమాపడానికి అంబేద్క‌ర్ చేసిన కృషి గొప్ప‌దని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్, బాల్‌రాజ్‌గౌడ్ లు అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్ట‌ర్‌.బిఆర్‌.అంబేద్క‌ర్ జయంతి కార్యక్రమం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ దోమ‌లగూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్...