అమెరికా, ఇజ్రాయెల్ లు తమ తీరు మార్చుకోవాలి – బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్య‌క్షుడు తాటికొండ విక్ర‌మ్ గౌడ్‌

అమెరికా, ఇజ్రాయెల్ లు తమ తీరు మార్చుకోవాలి » బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్య‌క్షుడు తాటికొండ విక్ర‌మ్ గౌడ్‌ హైదరాబాద్, మార్చి 2, అద్దం న్యూస్ :   అమెరికా–ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్ గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ తెలిపారు. ఈ మేర‌కు విక్ర‌మ్ గౌడ్ సోమ‌వారం మాట్లాడుతూ... ఇప్పటికే దుబాయ్ ఎయిర్‌పోర్టులో వేలాదిమంది చిక్కుకుపోయినట్లు సమాచారం ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందన్నారు. భారతదేశానికి చెందిన...