మాతృదేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అమ్మ – టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో – కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్, మే 17, అద్దం న్యూస్ : అమ్మను మించిన దైవము లేదని... మాతృదేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అమ్మ అని టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో – కన్వీనర్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవోప మహిళ విభాగ్ ఆధ్వర్యంలో పద్మరాగ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కెపిహెచ్‌బిలో టిఎస్ అవోప మహిళ విభాగం అధ్యక్షురాలు శిల్పా అధ్వర్యంలో...