సచివాలయం ముట్టడికి జర్నలిస్టుల యత్నం
సచివాలయం ముట్టడికి జర్నలిస్టుల యత్నం – అడ్డుకున్న పోలీసులు... జర్నలిస్టుల అరెస్ట్ గన్‌పార్క్, జూన్ 18, ( అద్దం న్యూస్ ) : రాష్ట్ర ప్రభుత్వ వివక్ష, నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తమ డిమాండ్ల సాధనకై గురువారం జర్నలిస్టులు '' ఛలో హైదరాబాద్ '' కార్యక్రమం నిర్వహించారు. గన్ పార్క్ నుంచి సచివాలయం ముట్టడికి బయలుదేరిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన '' ఛలో హైదరాబాద్ '' పిలుపు...