బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహకు సన్మానం
హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ : పార్టీ కోసం అహర్నిషలు పని చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహకు ఆ పార్టీ నాయకులు సన్మానించారు. ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండా శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్ ల ఆధ్వర్యంలో ముఠా జైసింహకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ముఠా జైసింహకు గజమాల వేసి, శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండా సహదేవ్, భాషపాక శ్రీనివాస్, భాస్కర్ నేత, శ్రీధర్‌గౌడ్,...