మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ దంప‌తుల‌కు స‌న్మానం

మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ దంప‌తుల‌కు స‌న్మానం హైదరాబాద్, ఫిబ్రవరి 14, అద్దం న్యూస్ :     హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని, బిజెపి సికింద్రాబాద్ జాయింట్ క‌న్వీన‌ర్ విన‌య్ కుమార్ దంప‌తుల వివాహ వార్షికోత్స‌వంతో పాటు , కార్పొరేట‌ర్‌గా ఐదు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా శ‌నివారం వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా బిజెపి, మ‌హిళా మోర్చ, బిజెవైఎం నాయ‌కులు పావ‌ని విన‌య్ కుమార్ దంప‌తుల‌కు శాలువాలు క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు.