రిటైర్డ్ చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్ బోజనపల్లి విజయకు సన్మానం
హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ : గోదావరిఖని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1 గా విధులను నిర్వర్తించి రిటైర్డ్ అయిన బోజనపల్లి విజయ గంగపుత్రకు సన్మానం జరిగింది. బిసి సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మదేశి రాజేందర్, ముషీరాబాద్ నియోజకవర్గం బిసి సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మదేశి కళావతి ల ఆధ్వర్యంలో శుక్రవారం బోజనపల్లి విజయకు సన్మానం జరిగింది. ఈ సందర్బంగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, సరోజ దంపతులు విజయకు శాలువాలు కప్పి, జ్ఞాపికలను...