ఫుడ్ పాయిజన్ ఘటనలను అరికట్టేందుకు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి – సీపీఐ ( ఎం ) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ప్రభుత్వ హాస్టళ్ళల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను అరికట్టేందుకు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి – సీపీఐ ( ఎం ) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హైదరాబాద్, డిసెంబర్ 14, అద్దం న్యూస్ : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ హాస్టళ్ళల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతమవుతున్నందున వీటిని అరికట్టేందుకు ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీపీఐ ( ఎం ) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....