బీసీ వెల్ఫేర్ శాఖలో ప్రమోషన్ల అక్రమాలపై విచారణ జరపాలి – బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ నీల వెంక‌టేష్‌

బిసి వెల్ఫేర్ శాఖ‌లో నాన్-బిసి అధికారుల వ‌ల్ల‌నే బిసి ఉద్యోగుల‌కు అన్యాయం – బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ నీల వెంక‌టేష్‌ హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 24, ( అద్దం న్యూస్ ) :    బిసి వెల్ఫేర్ శాఖ‌లో నాన్-బిసి అధికారుల వ‌ల్ల‌నే బిసి ఉద్యోగుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని, బీసీ వెల్ఫేర్ శాఖలో ప్రమోషన్ల అక్రమాలపై విచారణ జరపాలని బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ నీల వెంక‌టేష్ అన్నారు. హైద‌రాబాద్ బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో గురువారం ఏర్పాటు...