తెలంగాణాలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అక్రమాలపై విచారణ జరిపించాలి – ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌రెడ్డి
తెలంగాణాలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అక్రమాలపై విచారణ జరిపించాలి ఫీజులను పెంచకుండా నిర్ణయం చేయాలి ఉన్నత విద్యామండలి తనిఖీల రీపోర్టును తక్షణం బహిర్గతం చేయాలి – ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌రెడ్డి హైదరాబాద్, మే 15, అద్దం న్యూస్ : తెలంగాణాలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అక్రమాలపై విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల అనుమతులకు సంబంధించి ఉన్నత విద్యామండలి ఈ కాలమ్‌లో...