ప్రాచీన కళారూపాలను కాపాడుకోవాలి – తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ‌

ప్రాచీన కళారూపాలను కాపాడుకోవాలి – తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ‌ – తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్య వేడుకలు [caption id="attachment_9838" align="alignnone" width="340"] తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్య వేడుకలు[/caption] సిటీ క‌ల్చ‌ర‌ల్ , మే 18, అద్దం న్యూస్ :  ప్రాచీన కళారూపాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ...