Addam News
Newspaper Banner
Date of Publish : 05 December 2025, 9:38 pm Posted by : Addam News

Sandeep Vanga: బిగ్ ప్లానింగ్‌లో సందీప్ వంగ..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యానిమల్ మేకర్ సందీప్ వంగ (Sandeep Vanga) నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఈ మూవీని 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్, యానిమల్ తర్వాత టీ సిరీస్ బ్యానర్ లోనే స్పిరిట్ వస్తుంది. ఐతే ఈ సినిమా తర్వాత కూడా సందీప్ స్టార్స్‌తో భారీ ప్లానింగ్లో ఉన్నాడని తెలుస్తుంది. సందీప్ వంగ (Sandeep Vanga) వర్కింగ్ స్టైల్, అతడి కాన్ఫిడెన్స్ చూసి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఆయనతో మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుందట.

యూనిమల్ తర్వాత చేసుకున్న కొత్త అగి మెంట్లో స్పిరిట్ మొదటి సినిమాగా వస్తుంది. అంటే టీ సీరీస్ బ్యానర్లోనే సందీప్ వంగ నెక్స్ట్ రెండు సినిమాలు ఉండబోతున్నాయి. ప్రభాస్ తర్వాత సందీప్ లిస్ట్‌లో టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్. చరణ్, మహేష్ ఉన్నారు. వీరిలో స్పిరిట్ తర్వాత వెంటనే అల్లు అర్జున్ లేదా రామ్ చరణ్ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png