Sandeep Vanga: బిగ్ ప్లానింగ్‌లో సందీప్ వంగ..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యానిమల్ మేకర్ సందీప్ వంగ (Sandeep Vanga) నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఈ మూవీని 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్, యానిమల్ తర్వాత టీ సిరీస్ బ్యానర్ లోనే స్పిరిట్ వస్తుంది. ఐతే ఈ సినిమా తర్వాత కూడా సందీప్ స్టార్స్‌తో భారీ ప్లానింగ్లో ఉన్నాడని తెలుస్తుంది. సందీప్ వంగ (Sandeep Vanga) వర్కింగ్ స్టైల్, అతడి కాన్ఫిడెన్స్...