Addam News
Newspaper Banner
Date of Publish : 22 June 2025, 4:43 am Posted by : Addam News

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉపాధ్యక్షురాలు అనిత కు డాక్టరేట్

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ :   అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉపాధ్యక్షురాలు అనిత కు డాక్టరేట్ వ‌రించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌జా గాయ‌కురాలు విమ‌ల‌క్క, అరుణోదయ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏపూరి మల్సూర్, ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల, ఉపాధ్యక్షుడు సురేష్, సహాయ కార్యదర్శి ప్రభాకర్, రాకేష్, కోశాధికారి భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూతన్, గంగ, లింగన్న, రామన్న, చిన్నన్న, స్వామి తదితరులు అభినందనలు తెలియజేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png