బద్దం మోహన్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో అంజ‌న్ కుమార్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు

బద్దం మోహన్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో అంజ‌న్ కుమార్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు హైదరాబాద్, మే 6, ( అద్దం న్యూస్ ) :  కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బ‌ద్దం మోహ‌న్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో సికింద్రాబాద్ మాజీ ఎంపి ఎం.అంజ‌న్ కుమార్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి సంబ‌రాల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.అర‌వింద్ కుమార్ యాద‌వ్ హాజ‌రై కేక్ క‌ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో...