Addam News
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 11:25 pm Posted by : Addam News

మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో అంజ‌న్ కుమార్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు

మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో
అంజ‌న్ కుమార్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు

హైదరాబాద్, మే 6, ( అద్దం న్యూస్ ) :  కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి, ఆర్టీసి క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం చైర్మ‌న్ మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో సికింద్రాబాద్ మాజీ ఎంపి ఎం.అంజ‌న్ కుమార్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ఆంధ్రాకేఫ్ చౌర‌స్తా వ‌ద్ద జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.అర‌వింద్ కుమార్ యాద‌వ్ హాజ‌రై కేక్ క‌ట్ చేశారు.  ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు శీలం సత్యనారాయణ, శంక‌ర్‌, సాయిరామ్‌, హ‌ఫీజ్‌, రాజు, శ్రీనివాస్‌, కృష్ణ యాద‌వ్‌, న‌రేంద‌ర్, సాల్మోన్ రాజు, బాబురావు, న‌వీన్‌, రాజేష్‌, మ‌ధుమ‌తి, క‌విత‌, సుబ్బ‌న్న‌, సురేష్‌, చందు, అప్పు, శ్రీకాంత్‌, మోహ‌న్‌, భాస్క‌ర్‌, సురేంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png