మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో అంజ‌న్ కుమార్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు

మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో అంజ‌న్ కుమార్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు హైదరాబాద్, మే 6, ( అద్దం న్యూస్ ) :  కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి, ఆర్టీసి క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం చైర్మ‌న్ మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో సికింద్రాబాద్ మాజీ ఎంపి ఎం.అంజ‌న్ కుమార్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ఆంధ్రాకేఫ్ చౌర‌స్తా వ‌ద్ద జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా...