అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న  – ఎమ్మెల్యే ముఠా గోపాల్

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న  – ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, నవంబర్ 30, అద్దం న్యూస్ :   అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మదర్ ల్యాండ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ డివిజన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ పేదలకు అన్నదానం చేయడంవల్ల వారికి ఎంతో చేయూతగా ఉంటుం దన్నారు. స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవా...