సయ్యద్ అన్వర్ ఉల్లా హుస్సేని భక్తియారీ వ‌ర్థంతి సంద‌ర్భంగా అన్న‌దానం

సయ్యద్ అన్వర్ ఉల్లా హుస్సేని భక్తియారీ వ‌ర్థంతి సంద‌ర్భంగా అన్న‌దానం హైదరాబాద్, డిసెంబ‌ర్ 7, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ రేడియంట్ హై స్కూల్ వ్య‌వ‌స్థాప‌కుడు దివంగ‌త స‌య్య‌ద్  అన్వ‌రుల్లా హుస్సేని భ‌క్తియారి ప్ర‌థ‌మ వ‌ర్థంతి కార్య‌క్ర‌మం ఆదివారం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు దీన్ ద‌యాల్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ముషీరాబాద్ ప‌ఠాన్‌బ‌స్తీలో అన్న‌దాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై అన్న‌దాన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... స‌య్య‌ద్...