తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అన్నదానం
తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అన్నదానం హైదరాబాద్, మార్చి 11, అద్దం న్యూస్ : అయ్యప్ప గురుస్వామి తలారి సుశీలమ్మ ముదిరాజ్ 2 వ వర్ధంతి సందర్భంగా ఆమె కొడుకు, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ముషీరాబాద్ రెయిన్‌బో హోంలో నిరాశ్రయ బాలికలకు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై శ్రీకాంత్ ముదిరాజ్‌తో కలిసి బాలికలకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా...