ఆలస్యంగా ‘అన్నగారు వస్తారు’
ఆలస్యంగా 'అన్నగారు వస్తారు' అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యుగానికి ఒక్కడు, ఆవారా, ఖైదీ, ఖాకీ, సర్దార్ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీ. సత్యం సుందరం మూవీ తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం వా వాతియార్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. నలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టి నటించారు. గత ఏడాది డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ మూవీకి చివరి...