శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు [caption id="attachment_9722" align="aligncenter" width="702"] శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు[/caption] హైదరాబాద్, మే 13, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అయిన మంగళవారం పఠాధివాసము, హోమం, ధ్వజారోహన, శేషవాహన సేవలు తదితర పూజలు నిర్వహించారు. ఈ పూజా...