మంద‌కృష్ణ మాదిగ చిత్ర ప‌టానికి పాలాభిషేకం

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ బిల్లు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏక‌గ్రీవ చ‌ట్ట‌బ‌ద్ధ‌త కై ఆమోదం పొందిన సంద‌ర్భంగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఆర్‌పిఎస్‌, ఎంఎస్‌పి నాయ‌కులు సంబురాలు జ‌రుపుకున్నారు. బుధ‌వారం రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో ఎంఆర్‌పిఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ చిత్ర ప‌టానికి పాలాభిషేకం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఎంఆర్‌పిఎస్ నాయకుడు గండి కృష్ణ మాదిగ, ఎంఎస్‌పి ముషీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ గజ్జల రాజశేఖర్ మాదిగ లు మాట్లాడుతూ... ఎంఆర్‌పిఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30...