జైలు నుంచి విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ భారీ చోరి –  48 గంటల్లో చోరీ కేసును ఛేదించిన‌ చిక్కడపల్లి పోలీసులు, సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు

జైలు నుంచి విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ భారీ చోరి 48 గంటల్లో చోరీ కేసును ఛేదించిన‌ చిక్కడపల్లి పోలీసులు, సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుల‌ నుంచి 25.8 తులాల బంగారు నగలు, 23 వేల నగదు స్వాధీనం హైదరాబాద్, ఆగ‌స్టు 17, అద్దం న్యూస్ :    కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో భారీ చోరి పాల్పడిన ఇద్దరు నిందితులను చిక్కడపల్లి పోలీసులు 48 గంటల్లోనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేష‌న్‌లో...