ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉంది – త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం – తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత

ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉంది త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం • తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తెలంగాణ బ్యూరో, ఫిబ్ర‌వ‌రి 12, అద్దం న్యూస్ :       ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉందని, త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నామ‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని,...