జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించిన అన్విత్

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించిన అన్విత్ హైదరాబాద్, ఆగ‌స్టు 06, అద్దం న్యూస్ :    బెంగళూర్‌లో ఇటీవల జరిగిన 13వ షోటోఖాన్ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో శ్రీ చైతన్య స్కూల్ బర్కత్‌పుర బ్రాంచ్ 8 వ తరగతి విద్యార్థి లక్కాకుల అన్విత్ పటేల్ తెలంగాణ రాష్ట్రం తరపున జీవీఆర్ కరాటే అకాడమీ ద్వారా కటా, కుమితి విభాగాల్లో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. అకాడమి విద్యార్థులతో కలిసి ఓవరాల్ ఛాంపియన్ షిఫ్ ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా...