ఏపీ బడ్జెట్ హైలైట్స్
వ్యవసాయానికి రూ. 48 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకు రూ. 6,705 కోట్లు బీసీ సంక్షేమానికి రూ. 47,456 కోట్లు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు. బడ్జెట్ హైలైట్స్: మొత్తం బడ్జెట్ - రూ. 3.22 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం - రూ. 2,51,162 కోట్లు మూలధన వ్యయం - రూ. 40,635 కోట్లు రెవెన్యూ లోటు - రూ....