ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు
సికింద్రాబాద్, అద్దం న్యూస్ : తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో టిడిపి నేతలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం వారాసిగూడ చౌరస్థాలో టిడిపి బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షుడు గరిగే ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ఆ పార్టీ సికింద్రాబాద్ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...