మాజీ కార్పొరేటర్ పావని ని సన్మానించిన అపార్ట్‌మెంట్స్ వాసులు
మాజీ కార్పొరేటర్ పావని ని సన్మానించిన అపార్ట్‌మెంట్స్ వాసులు ముషీరాబాద్, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ : ప్రత్యేక చొరవతో జరిపిన అభివృద్ధికి కృతజ్ఞతగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని ని ఆర్‌టిసి క్రాస్ రోడ్స్ సమీపంలోని భాగ్యనగర్ కాంప్లెక్స్, సుదర్శన్ ఎలైట్ అపార్ట్‌మెంట్ వాసులు శనివారం ఘనంగా సన్మానించారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్ నిర్మాణం కాకముందు నుండి సుమారు గత 25 సంవత్సరాలుగా ఏ నాయకులు పట్టించుకోని వీధిని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పావని ప్రత్యేక...