శ్రీ వీర హ‌నుమాన్ విజ‌య యాత్ర ర్యాలీ కోసం ద‌ర‌ఖాస్తు

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏప్రిల్ 12వ తేదీన నిర్వ‌హించ‌నున్న శ్రీ వీర హ‌నుమాన్ విజ‌య యాత్ర ర్యాలీకి అనుమ‌తి, మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని శ్రీ హ‌నుమాన్ ఉత్స‌వ స‌మితి ప్ర‌తినిధి బృందం కోరింది. ఈ మేర‌కు బుధ‌వారం ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబును శ్రీ హ‌నుమాన్ ఉత్స‌వ స‌మితి కమిటీ సభ్యులు ఉదయ్ కుమార్, రాజు, గడ్డం నవీన్, రామకృష్ణ, రామ్ రెడ్డి, రవి చారి, అరుణ్, రాకేష్, సత్యనారాయణ, రాజ్ కుమార్ త‌దిత‌రులు క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు....