హైదరాబాద్ జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సభ్యుడిగా ముదిగొండ మురళి నియామకం

హైదరాబాద్ జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సభ్యుడిగా ముదిగొండ మురళి నియామకం హైదరాబాద్, జ‌న‌వ‌రి 10, అద్దం న్యూస్ :   హైదరాబాద్ జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సభ్యుడిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్‌కు చెందిన ముదిగొండ మురళి నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ జి.ఆశన్న కమిటీకి కన్వీన‌ర్‌గా, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ సంద‌ర్భంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే...