తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా పటిష్టపర్చడం కోసం క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల నియామకాలు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా పటిష్టపర్చడం కోసం క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల నియామకాలు హైదరాబాద్, ఆగస్టు 17, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా పటిష్టపర్చడం కోసం క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల నియామకాల ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా అన్నారు. షహర్ హమారా ! హైదరాబాద్ హమారా ! మేయర్ హమారా ! అనే నినాదాంతో తెలుగుదేశం పార్టీ నిర్మాణంలో భాగంగా సంస్థాగతంగా పటిష్టపర్చడం కొరకు అధిష్టానం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు...