నామినేటెడ్ పోస్టులు అన్ని అగ్రవర్ణాలకేనా ? – జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్
నామినేటెడ్ పోస్టులు అన్ని అగ్రవర్ణాలకేనా ? ♦ సమాచార కమిషనర్ నియామకంలో ఒక్కటీ బీసీలకు ఇవ్వరా... ♦ రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదా ? ♦ బీసీలపై చిత్తశుద్ధి ఉంటే నామినేటెడ్ పోస్టుల భర్తీలో చూపించండి – జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ కాచిగూడ, మే 21, అద్దం న్యూస్ : రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకంలో సామాజిక న్యాయం పూర్తిగా కొరవడిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...