Arjun Tendulkar: సచిన్ కొడుకు పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Arjun Tendulkar: సచిన్ కొడుకు పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తన ప్రియురాలు, వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలైన సానియా చందోక్‌తో అర్జున్ పెళ్లి మార్చి 5న జరగనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. గతేడాది ఆగస్టులో వీరి నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 3 నుంచి ముంబైలో పెళ్లి వేడుకుల ప్రారంభం అవుతాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ...