తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టు అప్ర‌జాస్వామికం – తెలంగాణ ఉద్యమకారుల జేఏసి అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి

తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టు అప్ర‌జాస్వామికం – తెలంగాణ ఉద్యమకారుల జేఏసి అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి హైదరాబాద్, డిసెంబ‌ర్ 21, అద్దం న్యూస్ :     తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టు అప్ర‌జాస్వామికమ‌ని తెలంగాణ ఉద్యమకారుల జేఏసి అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఎన్ఐఏ సంబంధించిన పోలీసులు ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు గాదె ఇన్నయ్యను అదుపులోకి తీసుకొని, వారి ఇంటిని సోదా చేసి, అరెస్టు చేయడాన్ని టీయూజేఏసీ రాష్ట్ర కమిటీ పక్షాన ఖండిస్తున్నట్లుగా ప్రపూల్ రామిరెడ్డి...