శాంతియుత ర్యాలీలో పాల్గొన్న‌ వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామ్యం – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

శాంతియుత ర్యాలీలో పాల్గొన్న‌ వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామ్యం ♦ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్  హైదరాబాద్, జ‌న‌వ‌రి 17, అద్దం న్యూస్ :   సికింద్రాబాద్ సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడేందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో శ‌నివారం శాంతియుత‌ ర్యాలీ నిర్వహిస్తుంటే అడ్డుకొని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమ‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సికింద్రాబాద్ బచావో పేరిట శాంతియుత నిర్వహించిన ర్యాలీకి బయలుదేరిన బిఆర్ఎస్ యువ నాయకుడు జయసింహతో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు...