గుడి మల్కాపూర్ మార్కెట్‌లో  ‘ అరైవ్ అలైవ్ ’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం

గుడి మల్కాపూర్ మార్కెట్‌లో  ‘ అరైవ్ అలైవ్ ’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం గుడి మల్కాపూర్, ఆగ‌స్టు 30, ( అద్దం న్యూస్ ) :  కుల్సుంపురా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడి మల్కాపూర్ మార్కెట్ ఆవరణలో  ‘ అరైవ్ అలైవ్ ’ ( Arrive Alive ) రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా ఆదివారం మార్కెట్ కమిటీ సభ్యులు, నాలుగు చక్రాల వాహన డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో వాహనదారులు, డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాల్సిన...