చిక్క‌డ‌ప‌ల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో అరైవ్ అలైవ్ ( Arrive Alive ) రోడ్డు భద్రతా వారోత్సవాలు

చిక్క‌డ‌ప‌ల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో అరైవ్ అలైవ్ ( Arrive Alive ) రోడ్డు భద్రతా వారోత్సవాలు చిక్క‌డ‌ప‌ల్లి, ఏప్రిల్ 15, అద్దం న్యూస్ :  అరైవ్ అలైవ్ ( Arrive Alive ) రోడ్డు భద్రతా వారోత్సవాలు హైద‌రాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ చౌర‌స్తా వ‌ద్ద చిక్క‌డ‌ప‌ల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ప్రజా పాలన ప్రగతి ప్రణాలికలో భాగంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో బాల‌ల ర‌హ‌దారి భ‌ద్ర‌తా దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో హెల్మెట్లు ధ‌రించ‌ని రైడ‌ర్ల‌ను ఆపి, వారికి కౌన్సిలింగ్ చేసి వారికి...