మాజీ కార్పొరేటర్ బాల్‌రాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో అరవింద్ గౌడ్ జన్మదిన వేడుకలు
మాజీ కార్పొరేటర్ బాల్‌రాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో అరవింద్ గౌడ్ జన్మదిన వేడుకలు అరవింద్ కుమార్‌గౌడ్ రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదగాలి – మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్‌గౌడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 19, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ పలుస బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర...