మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో అర‌వింద్ కుమార్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు

మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో అర‌వింద్ కుమార్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు హైదరాబాద్, మార్చి 22, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం చైర్మ‌న్ మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.అర‌వింద్ కుమార్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు ఘనంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అర‌వింద్ కుమార్ యాద‌వ్‌కు శాలువాలు క‌ప్పి మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు శీలం...