కుప్పకూలిన ఇంగ్లాండ్..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు కుప్పకూలింది. 42 పరుగుల వెనకంజలో ఉంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (41 పరుగులు; 34 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. గస్ అట్కిన్సన్ (28 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. జో రూట్...