Ashes 2025-26: ఇంగ్లాండ్‌ ఆలౌట్‌..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా అయిదో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. 211/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ జట్టు 97.3 ఓవర్లలో 384 పరుగులకు ఆలౌటైంది. 78 పరుగులతో రెండోరోజు క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్‌ 84 రన్స్‌ వద్ద పెవిలియన్‌కు చేరాడు. తొలి రోజు 72 పరుగులు చేసిన జోరూట్‌ రెండో రోజు భారీ శతకం (160; 242 బంతుల్లో, 15 ఫోర్లు) సాధించి ఔటయ్యాడు. వీరిద్దరూ 208 బంతుల్లో 169 పరుగుల...