Ashika Ranganath: బాలయ్యకు జోడిగా..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: 'అమిగోస్' తో తెలుగు తెరకు పరిచయమైన ఆషికా రంగనాథ్ (Ashika Ranganath).. కింగ్ నాగార్జున హీరోగా నటించిన 'నా సామిరంగ'లోనూ మెరిసింది. ఈ సినిమా విజయం సాధించడంతో మంచి గుర్తింపు దక్కింది. తన అందం, అభినయంతో కుర్రకారు మదిని దోచేసింది. రెండేండ్ల తర్వాత మళ్లీ తెలుగులో చిరంజీవి 'విశ్వంభర'లో చాన్స్ కొట్టేసింది. దీంతో పాటు మాస్ మహరాజా రవితేజ. సరసన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడికి మరో క్రేజ్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. నందమూరి...