అశోక్‌న‌గ‌ర్‌, ఎస్‌బిహెచ్ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరిస్తాం – గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్

అశోక్‌న‌గ‌ర్‌, ఎస్‌బిహెచ్ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరిస్తాం – గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ హైదరాబాద్, ఆగ‌స్టు 05, అద్దం న్యూస్ :     అశోక్‌న‌గ‌ర్‌, ఎస్‌బిహెచ్ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరిస్తామ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అశోక్‌న‌గ‌ర్‌, ఎస్‌బిహెచ్ కాల‌నీలో మంగ‌ళ‌వారం స్థానికులు, బిజెపి నాయ‌కుల‌తో క‌లిసి కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కాల‌నీ వాసుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని...