ఘనంగా అశోక్‌నగర్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ 62 వ వార్షికోత్సవం
ఘనంగా అశోక్‌నగర్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ 62 వ వార్షికోత్సవం హైదరాబాద్, సెప్టెంబర్ 13, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అశోక్‌నగర్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి 62 వ వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం నిర్వహించిన కల్చరల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై హైదరాబాద్ ఐ హాస్పిటల్ వైద్యులు డాక్టర్.వెంకటాచలం, ఎస్‌బిఐ అశోక్‌నగర్ శాఖ చీఫ్ మేనేజర్ సంతాజీ కందుగుల తో కలిసి...