ఇంటికి కొత్త కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్ లైన్‌మెన్ – లంచం తీసుకుంటుండ‌గా మ‌ధ్య‌వ‌ర్తిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న ఏసిబి అధికారులు

  ఇంటికి కొత్త కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్ లైన్‌మెన్ రూ.50 వేలు ఇవ్వ‌న‌న్న ఇంటి ఓన‌రు రూ.30 వేల‌కు బేరం కుదుర్చుకున్న అసిస్టెంట్ లైన్‌మెన్ శివ మ‌ల్లేష్‌ లంచం తీసుకుంటుండ‌గా మ‌ధ్య‌వ‌ర్తిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న ఏసిబి అధికారులు – ప‌రారీలో అసిస్టెంట్ లైన్‌మెన్ శివ మ‌ల్లేష్‌ హైదరాబాద్, మే 8, అద్దం న్యూస్ :    ఇంటికి క‌రెంట్ క‌నెక్ష‌న్ కోసం రూ.30 వేల లంచం తీసుకుంటుండ‌గా మ‌ధ్య‌వ‌ర్తిని ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న ఘ‌ట‌న అంబ‌ర్‌పేట‌లో...