సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అతినగరం సుదేష్ నేత
సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అతినగరం సుదేష్ నేత హైదరాబాద్, ఏప్రిల్ 12, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌కు చెందిన అతినగరం సుదేష్ నేత నియమితులయ్యారు. ఈ మేరకు నియమకాన్ని సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు దీపక్ జాన్ ప్రకటించారు. ఈ సందర్భంగా అతినగరం సుదేష్ నేత సికింద్రాబాద్ మాజీ ఎంపీ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.అంజన్ కుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా...