నీట మునిగిన శ్రీరాంనగర్ బస్తీలో నివారణ చర్యలు చేపట్టడంలో అధికారుల వైఫల్యం – డివైఎఫ్ఐ

నీట మునిగిన శ్రీరాంనగర్ బస్తీలో నివారణ చర్యలు చేపట్టడంలో అధికారుల వైఫల్యం – డివైఎఫ్ఐ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 18, అద్దం న్యూస్ :    నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బాగ్‌లింగంప‌ల్లిలోని శ్రీరాంనగర్ బ‌స్తీ, కమాన్ బ‌స్తీ నీటిలో మునిగి, బ‌స్తీవాసుల ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జిహెచ్ఎంసి అధికారులు తక్షణమే నివారణ చర్యలు చేపట్టడంలో తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ ) విమర్శించింది. గురువారం నాడు వర్షపు నీటిలో మునిగిన...