గృహ హింస పై అవగాహన కార్యక్రమం
గృహ హింస పై అవగాహన కార్యక్రమం హైదరాబాద్, జులై 3, అద్దం న్యూస్ : సీడీఇడబ్ల్యూ ( సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఫర్ ఉమెన్ ) అంబర్‌పేట్ ఉమెన్ సేఫ్టీ వింగ్ వారి ఆధ్వర్యంలో వడ్డెర బస్తీ, నల్లకుంట పరిధిలో బస్తీ వాసులకు గృహ హింస పై మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, కౌన్సిలింగ్ సేవల గూర్చి సోమవారం అవగాహన కల్పించారు. సీడీఇడబ్ల్యూ ( సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఫర్ ఉమెన్ ) అంబర్‌పేట్ కౌన్సిలర్ సుధారాణి...