జపాన్‌లో ఉద్యోగావకాశాలపై ఓయూలో అవగాహన సదస్సు – విదేశీ అవకాశాలను అందిపుచ్చుకునేలా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి » వీసీ కుమార్

తార్నాక, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) :     అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్‌ ఆచార్య కుమార్ మొలుగరం సూచించారు. ఓయూ సైకాలజీ, ఎడ్యుకేషన్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో, కెరీర్ కన్సల్ట్జ్ సహకారంతో ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి దూరవిద్య కేంద్రంలోని సెంటినరీ హాల్‌లో జపాన్‌లో ఉపాధి అవకాశాలపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు అంతర్జాతీయ...